తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుపూడి ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్ల వ్యానును అటవీ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న తాబేళ్లను గోకవరం రేంజ్ అధికారి సమక్షంలో లెక్కించనున్నారు.
అక్రమంగా తరలిస్తున్న తాబేళ్ల వ్యాను పట్టివేత - తూర్పుగోదావరి జిల్లా ముఖ్యాంశాలు
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్ల వ్యానును పోలీసులు పట్టుకున్నారు. వీటిని గోకవరం అటవీ రేంజ్ అధికారి సమక్షంలో లెక్కించనున్నారు.

తాబేళ్ల వ్యానును పట్టుకున్న పోలీసులు