పంచాయతీ ఎన్నికల దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం జాతీయ రహదారి వద్ద స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో యానాం నుంచి అమలాపురానికి.. మినీ వ్యాన్‌లో తరలిస్తున్న అక్రమ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.
రూ. మూడున్నర లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత - ముమ్మడివరం ఎక్సైజ్‌శాఖ అధికారుల వాహన తనిఖీలు న్యూస్
రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎక్సైజ్‌శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న మూడున్నర లక్షల రూపాయల విలువ చేసే మద్యం సీసాలను పట్టుకున్నారు.
![రూ. మూడున్నర లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత Illegal liquor confiscation in Mummadivaram, East Godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10695191-23-10695191-1613742267885.jpg)
మూడున్నర లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత
వీటి విలువ సుమారు మూడున్నర లక్షల రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.