కాకినాడ నగరంలో అక్రమ మద్యం పట్టివేత - కాకినాడ నగరంలో అక్రమ మద్యం
కాకినాడ నగరంలో ఆటోలో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 40 మద్యం సీసాలు, ఆటోను సీజ్ చేశారు.
కాకినాడ నగరంలో అక్రమ మద్యం పట్టివేత
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఆటోలో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. కాకినాడ జెన్టీయూ ముఖ ద్వారం వద్ద ఆటోలో మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 40 మద్యం సీసాలు, ఆటోను ఎక్సైజ్ సీఐ వెంకటలక్ష్మీ సీజ్ చేశారు.