తిందామంటే క్యాంటీన్లు లేవు, పని చేసుకుందామంటే..కూలీ లేదని, లోక్‌సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి బాజ్జి విమర్శించారు. రాజకీయ కక్షలతో పాలన చేస్తున్నారన్న అపవాదు ఒకసారి వస్తే, ఎంత నిజాయితీగా సుపరిపాలన చేసినా ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన రాజమహేంద్రవరంలో అన్నారు..
'తిందామంటే తిండి లేదు..చేద్దామంటే కూలీ లేదు' - loksatta
నేడు రాష్ట్రంలో తిందామంటే అన్నాక్యాంటీన్ లేదు, పని చేసుకుందామంటే ఇసుక లేదని రాజమహేంద్రవరంలో లోక్‌సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి వాపోయారు.

లోక్‌సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు
లోక్‌సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు