తూర్పుగోదావరి జిల్లా మన్యంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి.. మారేడుమిల్లి మండలం చట్లవాడ గ్రామంలో భారీ వృక్షం నేల కూలింది. వందేళ్లనాటి ఈ చింత చెట్టు.. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కూలిపోయింది.
భారీ వర్షానికి నేలకూలిన వందేళ్లనాటి వృక్షం - తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు
తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు చట్లవాడ గ్రామంలో వందేళ్ల చరిత్ర కలిగిన భారీ వృక్షం కూలిపోయింది.
భారీ వర్షానికి నేలకూలిన వందేళ్ల చరిత్ర కలిగిన వృక్షం