మండపేటలో చోరీ... భారీగా నగదు, బంగారం అపహరణ - తూర్పుగోదావరి జిల్లా నేర వార్తలు
మండపేటలో చోరీ
11:53 September 13
భారీగా బంగారం, నగదు అపహరణ
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని రెడ్డివారి వీధిలోని వస్త్ర వ్యాపారి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి రూ.26 లక్షలు, 8 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు.
ఇదీచదవండి.
RAGHURAMA: 'అన్ని మతాల ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే'
Last Updated : Sep 13, 2021, 7:35 PM IST