ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి' - 'నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వాలి'

నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు తమకు కేటాయించాలని.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

Housing should be given in habitable areas
'నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వాలి'

By

Published : Jan 26, 2021, 1:02 PM IST

నివాసయోగ్యమైన స్థలాలు కేటాయించాలని.. పనికిరాని స్థలాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని.. గుండేపల్లి మండలం ఉప్పలపాడు ప్రజలు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలెక్టర్ కార్యాలయం ఎదుటు ధర్నా నిర్వహించారు. పోలవరం కాలువ గట్టున తవ్వి మట్టి పోసిన దగ్గర 140 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని.. ఆందోళన వ్యక్తం చేశారు. మరో ప్రాంతంలో భూములు సేకరించి స్థలాలు కేటాయించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details