తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో పేదలకు నివేశనా స్థలాల కేటాయింపునకు ఎమ్మెల్యే సుత్తి నారాయణరెడ్డి లాటరీ ప్రక్రియను చేపట్టారు. దేశ చరిత్రలో తొలిసారిగా పెద్ద ఎత్తున 30 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో సుమారు 18 వేల మంది అర్హులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు నివేశనా స్థలాల కేటాయింపు - bikkavolu latest news
పేదలకు నివేశనా స్థలాలు కేటాయింపునకు బిక్కవోలు ఎమ్మెల్యే లాటరీ ప్రక్రియ నిర్వహించారు. నియోజకవర్గంలోని అర్హులైన 18 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.
బిక్కవోలు ఎమ్మెల్యే సుత్తి నారాయణరెడ్డి