కరోనా వైరస్ ఆందోళనకు గురిచేస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులను... తుని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయురాలు లక్ష్మీ దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి కుమార్తె దాచుకున్న సొమ్మును దండలుగా చేసి కార్మికులకు అందించారు. స్థానికులు ఆ చిన్నారిని అభినందించారు.
తునిలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అహర్నిశలు పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పలువురు అభినందిస్తున్నారు. తాజాగా తునిలో ఓ ఉపాధ్యాయురాలు వారిని ఘనంగా సన్మానించారు.
తునిలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం