ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి - honeybees attack latest news

ఉపాధి కూలీలపై తేనె టీగలు దాడి చేసిన ఘటనలో.. పది మంది గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ఈ ఘటన జరిగింది.

Honeybees attack on employment workers
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

By

Published : May 11, 2020, 1:51 PM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ఉపాధి కూలీలపై తేనె టీగలు దాడి చేశాయి. పంట బోదెలోని తుప్పలను బాగు చేస్తుండగా తుప్పల్లో ఉన్న తేనెపట్టు కదలింది. అక్కడే ఉన్న ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి.

ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details