ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంపచోడవరం ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్​కు సన్మానం - రంపచోడవరం ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్​కు సన్మానం

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్ అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన బదిలీపై వెళ్తున్న సందర్భంగా... రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో సన్మానం చేశారు.

honered to ITDA Nishant Kumar in   rampachodavaram
రంపచోడవరం ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్​కు సన్మానం

By

Published : May 13, 2020, 10:32 PM IST

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్ అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఆయనకు సన్మానం చేశారు. నిశాంత్ కుమార్​ను సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, ఏఎస్పీ వకుల్ జిందాల్, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, ఐటీడీఏ ఏపీవో నాయుడు తదితరులు ఘనంగా సన్మానించారు. ఏజెన్సీలో రహదారుల నిర్మాణంతో పాటు సెల్ టవర్లను ఏర్పాటు చేసి సమాచార వ్యవస్థను బలోపేతం చేశారని అధికారులు కొనియాడారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details