తూర్పుగోదావరి జిల్లా తుని ఆర్టీసీ డిపో వద్ద అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. లాక్ డౌన్ కారణంగా తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.
తుని ఆర్టీసీ డిపో ఎదుట అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన - tuni rtc depo news
లాక్ డౌన్ కారణంగా అద్దె బస్సుల డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వారిని పట్టించుకోవటం లేదని తుని ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని కోరారు.
తుని ఆర్టీసీ డిపో వద్ద అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన