తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు..ఆలయ ఈవో సురేష్‌బాబు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం పలికి, ప్రసాదం అందించారు.
సత్యనారాయణ స్వామి సేవలో జస్టిస్ శేషసాయి - high court
అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనం చేశారు.
సత్యనారాయణ స్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి