ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్యాంగ్ లీడర్' సరదాగా ఉంటుంది: హీరో నాని - rajamahendravaram

'గ్యాంగ్ లీడర్' సినిమా విడుదల సందర్బంగా హీరో నాని మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా చాలా సరదాగా ఉంటుందని..కుటుంబంతో చూడవడసిన చిత్రమని తెలిపారు.

గ్యాంగ్ లీడర్ హీారో నాని మీడియా సమావేశం

By

Published : Sep 10, 2019, 3:30 PM IST

గ్యాంగ్ లీడర్ హీారో నాని మీడియా సమావేశం

రాజమహేంద్రవరం షెల్టాన్ హోటల్​లో గ్యాంగ్ లీడర్ చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలా సరదాగా ఉంటుందని, కుటుంబంతో చూడవడసిన సినిమా అని ఈ సమావేశానికి హాజరైన హీరో నాని తెలిపారు. తర్వాత చేయబోయే 'V' సినిమా షూటింగ్ ప్రారంభమైందని నాని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details