ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పు గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు... ఆందోళనలో రైతులు - తూర్పు గోదావరిలో వర్షాలు న్యూస్

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల మురుగు నీరు రహదారులపై పొంగి పొర్లింది. కురుస్తున్న వర్షాలకు వరి నాటాలు దెబ్బతిన్నాయి.

heavy rains in east godavari
తూర్పు గోదావరి జిల్లాలో వర్షాలు

By

Published : Jul 23, 2020, 5:23 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురిసింది. డీలక్స్‌ సెంటర్‌, ఐఎల్​టీడీ జంక్షన్‌, వీఎల్‌పురం, రైల్వేస్టేషన్‌రోడ్డు, కంబాలచెరువు తదితర లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లింది. కొద్ది రోజులుగా కురుస్తున్ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వరినాట్లు.. రోజుల తరబడి నీళ్లల్లో నానిపోవటంతో దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details