తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మన్యం, మెట్టతో పాటు మైదాన ప్రాంతం, కోనసీమలోనూ జోరువానలు పడుతున్నాయి. జిల్లాలోని జడ్డంగి వద్ద మడేరు వాగు పొంగిపొర్లుతోంది. శ్రీరామ్ నగర్ రాజవొమ్మంగి-ముర్లవానిపాలెం రహదారి వద్ద రోడ్డు కోతకు గురవ్వటంతో... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జిల్లాలో విస్తారంగా వర్షాలు...పొంగుతున్న వాగులు - తూర్పుగోదావరి మడేరు వాగు వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని జడ్డంగి వద్ద మడేరు వాగు పొంగిపొర్లుతోంది. పలుచోట్ల రోడ్లు కోతకు గురవ్వటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు