ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో భారీ వర్షం... ప్రజల ఇబ్బందులు - Heavy Rain In AP

రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురిసింది. మురుగు కాల్వలు పూడుకుపోయి వర్షపునీరు రహదారులపైకి చేరింది. ప్రజలు అవస్థలు పడ్డారు.

రాజమహేంద్రవరంలో భారీ వర్షం

By

Published : Jul 18, 2019, 10:50 PM IST

రాజమహేంద్రవరంలో భారీ వర్షం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో కురిసిన వర్షానికి ప్రజలు అవస్థలు పడ్డారు. మురుగు కాల్వలు పూడుకుపోవడంతో... రహదారులు చెరువులను తలపించాయి. రైల్వేస్టేషన్‌ రోడ్డులోని రైలు వంతెన కింద భారీగా నీరు చేరి... ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. విద్యార్థులంతా నీటిలో దిగి బస్సును వెనక్కి నెట్టారు. డీలక్స్‌ కూడలిలో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కంబాలచెరువు సమీపంలోని హైటెక్‌ బస్టాండ్‌ వద్ద వాననీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details