తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పి.గన్నవరం, అమలాపురం, కాట్రేనికోన, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు, మామిడికుదురు తదితర మండలాల్లో భారీ వర్షం పడింది.
కోనసీమలో కుండపోత వర్షం.. పల్లపు ప్రాంతాలు జలమయం - కోనసీమలో వర్షాల వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కుండపోత వర్షం కురిసింది. పి.గన్నవరం, అమలాపురం, కాట్రేనికోన, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు తదితర ప్రాంతాల్లో కురిసిన వానకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కోనసీమలో భారీ వర్షం