తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అంబాజీపేట, అమలాపురం, పి.గన్నవరం తదితర మండలాల్లో వాన కురిసింది. రాత్రి సమయంలో వర్షం పడుతుంటే ఇళ్లకు చేరుకునేవారు ఇబ్బంది పడ్డారు. రహదారుల మీద వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
కోనసీమలో కుండపోత వర్షం - కోనసీమలో వర్షం
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారుల మీద వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
కోనసీమలో కుండపోత వర్షం