తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఏకధాటిగా వర్షం పడతున్నందున పొలం పనులకు వెళ్లేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి.
కోనసీమలో జోరు వర్షం... మునిగిన లోతట్టు ప్రాంతాలు - కోనసీమలో జోరు వర్షం
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో వర్షాలు ఏకదాటిగా కురుస్తున్నాయి. పొలం పనులకు వెళ్లేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు.
కోనసీమలో జోరు వర్షం