ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం - rain news east godavari district

తూర్పుగోదావరి జిల్లాలో వివిధ చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మన్యంతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

heavy rain in east godavari district
రాజమహేంద్రవరంలో కురుస్తున్న వర్షం

By

Published : Jul 13, 2020, 9:43 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా వర్షాల పడుతున్నాయి. మన్యంతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ, మెట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మన్యంలో కొండవాగులు పొంగుతున్నాయి. రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల్లో నిత్యం భారీ వర్షం కురుస్తుండగా... డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పల్లపు ప్రాంతాల్లో వరి నారుమడులు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:పి.గన్నవరంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి శిక్షణ

ABOUT THE AUTHOR

...view details