తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో... ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వానతో రహదారులన్నీ జలమయమయ్యాయి. రాజానగరం, కడియం, మండపేట, రంగంపేట, గండేపల్లి, జగ్గంపేట పెద్దాపురం, అనర్తి మండలాల్లోనూ వాన పడింది.
తూర్పుగోదావరిలో పలుచోట్ల వర్షాలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కోనసీమ ప్రాంతాలలో...ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పలు మండలాల్లో రహదారులపై నీరు నిలిచింది.
heavy rain at Rajamahendravaram and konaseema in east godavri district
కోనసీమ ప్రాంతంలోనూ వాన కురిసింది. చల్ల గాలులు వీయడంతో ప్రజలు సేద తీరుతున్నారు.
ఇదీ చదవండి:ముంబయికి తప్పిన ముప్పు- ఊపిరి పీల్చుకున్న గుజరాత్