తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. సీఆర్సీ రోడ్డులో ఉన్న కొబ్బరి, తాటి చెట్లపై పిడుగులు పడ్డాయి. చెట్లకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులు రాగా.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
రావులపాలెంలో పిడుగు పాటు.. కొబ్బరి, తాటి చెట్లు దగ్ధం - పిడుగుపాటుకు చెట్లు దగ్ధం
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులు రావటంతో కొబ్బరి, తాటిచెట్లపై పిడుగు పడింది. చెట్లు కాలి బూడిదయ్యాయి.
రావులపాలెంలో పిడుగు పాటు