ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై హైకోర్టు స్టే - arya vysya sadhan lands latest news

రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై న్యాయస్థానం స్టే విధించింది.

hearings in high court over lands
రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సేవా సదన

By

Published : Sep 4, 2020, 4:44 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై న్యాయస్థానం స్టే విధించింది. ఆర్య వైశ్య సదన్ కి చెందిన మొత్తం 32 ఎకరాలను ఇళ్లస్థలాలకు ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఆర్య వైశ్య సదన్ ఉంది.

ABOUT THE AUTHOR

...view details