ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కండువా కప్పుకున్న హర్షకుమార్ - join

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ తెదేపా గూటికి చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

సీఎం చంద్రబాబుతో హర్ష

By

Published : Mar 17, 2019, 6:02 PM IST

Updated : Mar 18, 2019, 10:34 AM IST

కాకినాడ సభలో హర్ష
అమలాపురం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ తెదేపాలోచేరారు. చంద్రబాబు కాకినాడ ఎన్నికల ప్రచారసభలో తెదేపా కండువా వేసుకున్నారు.తానెప్పుడూ తెదేపాలోచేరుతానని అనుకోలేదన్నారు. తెదేపా సంక్షేమ పథకాలు తనను ఆకర్షించాయని చెప్పారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని అన్నారు.

ఇవీ చూడండి...

Last Updated : Mar 18, 2019, 10:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details