తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అప్పన్న పాలెం రహదారిలో ఉన్న హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు విచారించారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా విడిచిపెట్టమని సీఐ రాంబాబు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.
అప్పన్నపాలెంలో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. పోలీసులు దర్యాప్తు - అప్పన్నపాలెంలో హనుమాన్ విగ్రహం ధ్వంసం
ఏలేశ్వరంలో అప్పన్న పాలెం రహదారిలో ఉన్న హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా విడిచిపెట్టబోమని సీఐ హెచ్చరించారు.
hanuman statue
TAGGED:
ఏలేశ్వరం తాజా వార్తలు