తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పిచ్చుకలంక గోదావరి తీరంలో... ఈ నెల 15న శ్రీహనుమాన్ చాలీసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రమేష్ తెలిపారు. దీనికి సంబంధించిన గోడప్రతిని వైకాపా నాయకుడు శివరామసుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరంలో ఆవిష్కరించారు. లోక కళ్యాాణార్ధం నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
తూర్పుగోదావరిలో ఈనెల 15న శ్రీహనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం - శ్రీహనుమాన్ చాలిసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞం వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 15న శ్రీహనుమాన్ చాలీసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞం కార్యక్రమం నిర్వహించనున్నారు. గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈనెల 15న శ్రీహనుమాన్ చాలిసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞం