సారా, బెల్టు షాపుల నిర్వహణకు ప్రజలు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సీఐ వెంకటరమణ సూచించారు. సారాయి, గొలుసు దుకాణాల నిర్మూలనే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎ.మల్లవరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సారా సేవించటం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా నష్టపోతాయని తెలిపారు.
"మద్యపానానికి దూరంగా ఉండాలి" - awerness programme
సారా నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎక్సైజ్ సీఐ వెంకటరమణ తెలిపారు.
అవగాహన సదస్సు