తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట జోనల్ గ్రిగ్ క్రీడా పోటీలకు సంబంధించి పి.గన్నవరం నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి క్రీడాకారులను ఎంపిక చేశారు. బాలురు, బాలికలకు పి.గన్నవరం, అంబాజీపేటలో పోటీలు ఏర్పాటు చేసి.. జోనల్ స్థాయి పోటీల కోసం ఈ ఆటగాళ్లను సెలెక్ట్ చేశారు. ఈనెల 28 నుంచి 31 వరకు ఆత్రేయపురంలో జోనల్ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకుగాను మండలాల నుంచి క్రీడాకారులను ఎంపిక చేసి సమాయత్తం చేశారు.
గ్రిగ్ క్రీడా పోటీలకు క్రీడాకారులు ఎంపిక...! - కొత్తపేట జోనల్ గ్రిగ్ క్రీడా పోటీలు
కొత్తపేట జోనల్ గ్రిగ్ క్రీడా పోటీలకు పి.గన్నవరం నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి క్రీడాకారులను ఎంపిక చేశారు.
![గ్రిగ్ క్రీడా పోటీలకు క్రీడాకారులు ఎంపిక...! Grigg selected athletes for sporting events](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5410811-589-5410811-1576651551408.jpg)
గ్రిగ్ క్రీడా పోటీలకు క్రీడాకారులు ఎంపిక