ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నారా లోకేశ్​కు ఘనస్వాగతం - mla nallamilli ramakrishna issue latest news

రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నారా లోకేశ్​కు తెదేపా నాయకులు ఘనస్వాగతం పలికారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నారా లోకేశ్ పర్యటించనున్నారు. రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని పరామర్శించనున్నారు.

grand welcome to nara lokesh at rajamhendra varam airport
grand welcome to nara lokesh at rajamhendra varam airport

By

Published : Apr 15, 2021, 12:00 PM IST

రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్​కు పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నవీన్ తదితరులు నారా లోకేశ్​కు స్వాగతం పలికారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నారా లోకేశ్ పర్యటించనున్నారు. అనపర్తి మండలం రామవరంలోని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి నివాసానికి.. ఆయన్ను పరామర్శించనున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో అనపర్తి వెళ్తారు.

ABOUT THE AUTHOR

...view details