సంక్షేమ పథకాలను అందించే సమయంలో.. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వారిని చెప్పుతో కొట్టండని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా 414 మంది లబ్ధిదారులకు రూ.5.84 కోట్లను స్థానిక ఎంపీ వంగా గీతతో కలిసి అందించారు.
'లంచం అడిగితే చెప్పుతో కొట్టండి' - తునిలో వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా తునిలో.. వైఎస్ఆర్ బీమా పథకం లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా చెక్కులు పంపిణీ చేశారు.
!['లంచం అడిగితే చెప్పుతో కొట్టండి' Government whip Dhadishetty Raja distribution cheques for YSR insurance scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7560270-976-7560270-1591796228864.jpg)
'లంచం అడిగితే చెప్పుతో కొట్టండి'