ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హ్యాపి బర్త్​ డే సీఎం జగన్.. రంగుల్లో కాదు ర్యాంకుల్లో ముందుకు తీసుకెళ్లండి' - సీఎం జగన్ పుట్టిన రోజు న్యూస్

సీఎం జగన్​కు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని రంగుల్లో కాదని.. ర్యాంకులో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

'హ్యాపి బర్త్​ డే సీఎం జగన్.. రంగుల్లో కాదు ర్యాంకుల్లో ముందుకు తీసుకెళ్లండి'
'హ్యాపి బర్త్​ డే సీఎం జగన్.. రంగుల్లో కాదు ర్యాంకుల్లో ముందుకు తీసుకెళ్లండి'

By

Published : Dec 21, 2020, 5:33 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని రంగుల్లో కాదని... అభివృద్ధి పరంగా ర్యాంకుల్లో మందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details