తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని జీ.పెదపూడి గ్రామానికి చెందిన వైకాపా నేత మంతెన రవిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు... రెండున్నర లక్షల విలువచేసే కూరగాయలు, సరుకులను 1800 కుటుంబాలకు అందించారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో... పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు - goods distribute to poor people by mla kondeti chittibabu
లాక్డౌన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. వైకాపా ఎమ్మెల్యే చిట్టిబాబు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన వైకాపా నేత మంతెన రవిరాజు ఆధ్వర్యంలో 1800 కుటుంబాలకు రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసే సరుకులను అందించారు.
కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు