.
శాకాంబరీ దేవీగా శ్రీధనలక్ష్మీ అమ్మవారు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో శ్రీ ధనలక్ష్మీ అమ్మవారు.. శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా రకరకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు.
శాకాంబరీ దేవీగా శ్రీ ధనలక్ష్మీ అమ్మవారు