ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎరుపు రంగులో ప్రవహిస్తోన్న గోదావరి

గోదావరి నదికి వరద రాక ప్రారంభమైంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో గోదారి జలాలు ఎరుపురంగును సంతరించుకున్నాయి. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.9అడుగుల నీటిమట్టం ఉంది.

godavari-river-flows-in-red-color-in-eastgodavari-district
నీలి, అరుణ వర్ణంలో మెరిసిపోతున్న గోదావరి

By

Published : Jun 20, 2020, 8:38 PM IST

నీలి వర్ణంలో విశేషంగా ఆకర్షించిన గోదావరి... వర్షాకాలం కావడంతో ఎరుపు రంగును సంతరించుకుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు.. వాగులు, వంకల్లోని నీరు గోదావరిలోకి చేరింది. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.9 అడుగుల నీటిమట్టం ఉంది. డెల్టా కాల్వలకు11 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 10వేల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details