తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం ఆనకట్ట వద్ద 90 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల ప్రధాన కాల్వలకు 7,650 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. సముద్రంలోకి 82,370 క్సూసెక్కుల ప్రవాహాన్ని విడిచిపెడుతున్నారు.
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పెరుగుతున్న వరద నీరు - dhavaleswaram dam latest news
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సముద్రంలోకి 82 వేల క్సూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆనకట్ట వద్ద 90 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది.

గోదావరిలో పెరుగుతున్న వరద నీరు