నిండుగా గోదావరి
వేసవిలోనూ.. గోదారమ్మ పరవళ్లు - news on godavari river
వేసవిలోనూ గోదారమ్మ జలకళను సంతరించుకుంది. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి నీరు రావడం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పూర్తి నిల్వ సామర్ధ్యానికి చేరుకుంది. అధికారులు ఎప్పటికప్పుడు.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
![వేసవిలోనూ.. గోదారమ్మ పరవళ్లు godavari level full in godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7121742-497-7121742-1588990382508.jpg)
నిండుగా గోదావరి