తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గోదావరి వరద ఎగువన శాంతించినప్పటికీ దిగువన అలానే ఉంది. ఎగువ నుంచి వచ్చే నీరంతా కోనసీమ మీదుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఈ కారణంగా అక్కడ వరద తగ్గేందుకు సమయం పడుతుంది. కోనసీమలో సుమారు 50 లంక గ్రామాలో ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
కోనసీమలో వరద ఉద్ధృతి.. ముంపులోనే 50 గ్రామాలు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సుమారు 50 లంక గ్రామాలో ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
గోదావరి వరద