ధవళేశ్వరం వద్ద గరిష్ట స్థాయికి నీటిమట్టం - east godavari
రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ఉద్ధృతిగా సాగుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది.
![ధవళేశ్వరం వద్ద గరిష్ట స్థాయికి నీటిమట్టం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3981070-968-3981070-1564409858938.jpg)
godavari flooded with water at dhaveleswaram at east godavari distruct
గోదావరిలో క్రమంగా పెరుగుతున్న వరదనీటి వల్ల ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద నీటి మట్టం 10.9 అడుగులకు చేరుకుంది. సుమారు 98,134 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 92,434 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
గోదావరికి పెరుగుతున్న వరదప్రవాహం....