తూర్పుగోదావరి జిల్లాలో గోదావరికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు చేరుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 9.7 అడుగుల నీటి మట్టం ఉంది. బ్యారేజీకి లక్షా 22వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 3,100 క్యూసెక్కుల నీరు వదులుతులున్నారు. మిగతా వరదనీటిని 172 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
గోదావరికి క్రమంగా పెరుగుతున్న వరద - rajahmahendravaram latest godavari water news
తూర్పుగోదావరి జిల్లాలో... గోదావరికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 9.7 అడుగుల నీటి మట్టం ఉంది. లక్షా 22వేల క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీకి వచ్చి చేరుతుంది.
క్రమంగా పెరుగుతున్న వరద నీరు