తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు తొలి పవంచాల వద్ద ప్రారంభమై... మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. స్వామి, అమ్మవార్ల పల్లకిలో వెళ్తుండగా, వెనుక సత్య రథం వెంబడి వేలాది మంది భక్తులు రత్నగిరి చుట్టూ నడిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
సత్య దేవుని ఆలయంలో వైభవంగా ముగిసిన గిరి ప్రదక్షిణ - అన్నవరం గిరిప్రదక్షిణ తాజా వార్తలు
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఉదయం తొలి పవంచాల వద్ద ప్రారంభమైన ప్రదక్షిణ మధ్యాహ్నం ముగిసింది.
![సత్య దేవుని ఆలయంలో వైభవంగా ముగిసిన గిరి ప్రదక్షిణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5042455-754-5042455-1573565781760.jpg)
giri pradikshina in annavaram
Last Updated : Jan 1, 2020, 10:28 AM IST