ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో గ్యాస్ లీక్ కలకలం - gas leakage in tyche industry at east godavari

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సర్పవరం గ్రామంలో ఉన్న టైకీ కెమికల్ ఇండస్ట్రీ మంచి గ్యాస్ లీక్ అయ్యిందంటూ స్థానికులు ఆందోళన చేశారు.

gas leakage in tyche industry at kakinada in east godavari district
కాకినాడలో గ్యాస్ లీక్ కలకలం

By

Published : Jun 1, 2020, 7:55 AM IST

కాకినాడలోని సర్పవరంలో ఉన్నటువంటి టైక్ కెమికల్ ఇండస్ట్రీ నుంచి గ్యాస్ లీక్ అయిందంటూ... స్థానికులు అర్ధరాత్రి ఆందోళన చెందారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు పరిస్థితిపై విచారించారు. ఫైర్ సిబ్బంది మండల అధికారులంతా హుటాహుటిన ఆ స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఎటువంటి లీకేజీ కనిపించకపోవడంతో మూడు గంటల పాటు వేచి చూసి పోలీసులు వెనుదిగారు . రేపు ఉదయమే ఫ్యాక్టరీలోని ప్రతి అంశాన్ని అధికారులకు నివేదించి పరిశీలిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details