తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీకేజ్ అదుపులోకి వచ్చింది. ఓఎస్జీసీ బృందం గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకొచ్చింది. రసాయనాలతో కూడిన బురద పంపింగ్ ద్వారా కట్టడి చేసింది. మూడ్రోజుల నుంచి లీకవుతున్న గ్యాస్‌ను అదుపుచేయటంతో..ఉప్పూడి పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
అదుపులోకి వచ్చిన ఉప్పూడిలో గ్యాస్ లీకేజీ - ఉప్పూడిలో గ్యాస్ లీకేజీ వార్తలు
![అదుపులోకి వచ్చిన ఉప్పూడిలో గ్యాస్ లీకేజీ WESTGODAVARI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5950308-677-5950308-1580795137875.jpg)
WESTGODAVARI
10:53 February 04
అదుపులోకి వచ్చిన ఉప్పూడిలో గ్యాస్ లీకేజీ
అదుపులోకి వచ్చిన ఉప్పూడిలో గ్యాస్ లీకేజీ
Last Updated : Feb 4, 2020, 11:23 AM IST