తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని పాసర్లపూడి లంకలో.. ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్లో ఉదయం 8 గంటల సమయంలో స్వల్పంగా గ్యాస్ లీకయ్యింది. స్థానిక పోలీసులు సంస్థ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు అక్కడకు చేరుకుని గ్యాస్ నిలుపుదల చేశారు. గ్యాస్ లీక్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్ - gas small leakage incidents in ap
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీకయ్యింది. సమాచారం అందుకున్న సిబ్బంది పైప్లైన్కు మరమ్మతు చేశారు.
![ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్ ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7967182-211-7967182-1594361038583.jpg)
ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్