విశాఖ జిల్లా జిల్లా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న గంజాయి డొంక రాయి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు గంజాయి లోడ్‌తో వెళుతున్న కంటైనర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. రూ.64 లక్షల విలువైన 2160 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
డొంకరాయి వద్ద భారీగా గంజాయి పట్టివేత - latest gajna news in viskaha dst form hyd transport
హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని విశాఖ జిల్లా డొంకరాయి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరకు విలువ రూ.64లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని సరకు సీజ్ చేశారు.
ganja seized in visaakha dst transported to Hyderabad