తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం ఇండుగపల్లి వద్ద గంజాయి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతం నుంచి ఆటోలో 60 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకుని ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని, ఆటో సీజ్ చేశామని పేర్కొన్నారు.
40 కేజీల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్టు, మరొకరు పరారీ - 40 కేజీల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్టు, ఒకరు పరార్
తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
![40 కేజీల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్టు, మరొకరు పరారీ east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8294091-949-8294091-1596549247429.jpg)
40 కేజీల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్టు, ఒకరు పరార్