ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. 39 లక్షల విలువైన గంజాయి స్వాధీనం - chintur police caught ganja news

తూర్పు గోదావరి జిల్లా చింతూరు పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 39 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

ganja caught by police
భారీగా గంజాయి స్వాధీనం

By

Published : Jul 14, 2020, 10:40 PM IST

తూర్పు గోదావరి జిల్లా చింతూరులో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సుకుమామిడి గ్రామ సమీప అడవుల నుంచి తరలిస్తున్న 1,325 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీని విలువ సుమారు రూ. 39 లక్షలు ఉంటుందని సీఐ యువకుమార్ వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎస్సై సురేష్ బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details