తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గండేటి మంగతాయారు, వైస్ చైర్మన్‌గా తెడ్లపు ఆలేఖ్యా రాణీలు ప్రమాణ స్వీకారం చేశారు. 20 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో.... వైకాపా నుంచి 18 మంది, తెదేపా నుంచి 2, కౌన్సిలర్లుగా ఎంపికయ్యారు. మెజారిటీ స్థానాలు సాధించి మున్సిపాలిటీ కైవసం చేసుకున్న అధికార పార్టీ నుంచి ఇద్దరు మహిళలకు ఛైర్‌పర్స్, వైస్ చైర్పర్సన్ పదవులు వరించాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే పందెం దొరబాబు హాజరయ్యారు.
గొల్లప్రోలు పురపాలక ఛైర్‌పర్సన్‌గా గండేటి మంగతాయారు - Municipal elections latest news
గొల్లప్రోలు పురపాలక ఛైర్‌పర్సన్‌గా గండేటి మంగతాయారు, వైస్ చైర్ పర్సన్‌గా తెడ్లపు ఆలేఖ్యా రాణీలు ప్రమాణ స్వీకారం చేశారు.

గొల్లప్రోలు మున్సిపాల్ ఎన్నికలు