తీరం దాటిన తుపాను.. ధ్యాన్యం ఆరబెట్టే పనిలో రైతులు - తీరం దాటిన తుపాను
ఫొని తుపాను తీరాన్ని దాటిపోవటంతో రాష్ట్రంలో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
rice
తూర్పుగోదావరి జిల్లాలో తుపాను ప్రభావంతో వాతావరణ పరిస్థితి ఎలా మారుతుందోనని రైతులు ఆందోళన చెందారు. కళ్లాల్లో, ఇతర ప్రదేశాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని ఎలా రక్షించుకోవాలనే ఆలోచనతో దిగులు చెందారు. తుపాను ప్రశాంతంగా తీరం దాటిపోవటంతో ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.