తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తాజాగా మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదాయ్యాయి. ఆత్రేయపురం మండలంలో ప్రస్తుత ఒక కేసు ఉండగా మరో మూడు నమోదయ్యాయి. మండలంలోని ర్యాలీ గ్రామంలో ఒకరికి, నార్కెడిమిల్లి గ్రామంలో ఇద్దరికి నమోదైనట్లు పీహెచ్సీ వైద్యాధికారిని సునీత తెలిపారు. ఆలమూరు మండలంలో ప్రస్తుతం 33 కేసులు ఉండగా పెద్దపళ్ళలో ఒక యువకుడికి వచ్చినట్లు పీహెచ్సీ వైద్యాధికారి సుదర్శన బాబు తెలిపారు.
కొత్తపేట నియోజకవర్గంలో మరో నాలుగు కరోనా కేసులు - athreyapuram carona news
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆత్రేయపురం మండలంలో మూడు, పెద్దపళ్ళలో ఒకటి నమోదయ్యాయి.

కొత్తపేట నియోజకవర్గంలో మరో నాలుగు కరోనా కేసులు